TG: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుడిమల్కాపూర్‌లోని మొఘల్‌ఖానాలోని ఓ ఫర్నీచర్ గోదాములో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో 3 ఫర్నీచర్ గోదాములకు మంటలు వ్యాపించాయి. ఫర్నీచర్ గోదాములో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఆరు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఫైర్ సిబ్బంది అదుపుచేస్తున్నారు. నాలుగు గోదాముల్లో ఉన్న ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమైంది.
క్రైమ్
హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం


