TG: సిద్దిపేట అక్కన్నపేట మండలం బల్లునాయక్ తండాలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థి చరణ్(17) ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీకి వెళ్లట్లేదని తల్లిదండ్రులు మందలించడంతో ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
క్రైమ్
విషాదం.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య


