BHPL: వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఘనపురం మండలం నగరంపల్లికి చెందిన వికలాంగుడు విజయ్ భాస్కర్‌కు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీ పథకం కింద మంజూరైన ఆటోను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఆటోతో స్వయం ఉపాధి పొందుతూ కుటుంబానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
వికలాంగుల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అండ: ఎమ్మెల్యే


