హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నికిత నిలయానికి వన్నెతెచ్చిన ద్రాక్ష చెట్టు

BDK: భద్రాచలం ద్వారకా నగర్ కాలనీలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు నివాసం నిఖిత నిలయం వద్ద ద్రాక్ష చెట్టు పచ్చదనంతో, ద్రాక్ష పళ్ల గుత్తులతో విరబూసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించింది. చెట్టు నిండా విరివిగా కాసిన ద్రాక్ష పళ్లను చూసి ఎమ్మెల్యే, స్థానిక ప్రజా ప్రతినిధులు ఇవాళ ఆనందం వ్యక్తం చేశారు.