TG: HYDలోని గుడిమల్కాపూర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మొఘల్‌ఖానాల వద్ద ఓ ఫర్నిచర్ గోదాములో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో గోదాములో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. సమీపంలోని ఇతర గోదాములకు మంటలు వ్యాపించే అవకాశం ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
క్రైమ్
అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ గోదాములో మంటలు


