హైదరాబాద్: 28°C
వార్తలు

గచ్చిబౌలి భవనంపై దర్యాప్తు ముమ్మరం

TG: HYDలోని గచ్చిబౌలిలో జరిగిన భవన కూలిపోవడంపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు కారణమైన అక్రమ నిర్మాణ యజమాని సాజిద్ ఖాన్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. సాజిద్ నిర్మించిన అక్రమ కట్టడాలపై 'హైడ్రా' ప్రత్యేకంగా దృష్టి సారించింది. అలాగే, ఈ నిర్మాణానికి సహకరించిన అధికారుల పాత్రపై మున్సిపల్ అధికారులు విచారణ జరుపుతున్నారు.