TG: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా అన్‌మ్యాప్డ్, డేటా వ్యత్యాసాలున్న ఓటర్లకు అక్టోబర్ 15లోగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఓటర్లు ECI పోర్టల్‌లో తమ వివరాలు తనిఖీ చేసుకోవచ్చు. నోటీసు వస్తే కార్యాలయాల చుట్టూ తిరగకుండా 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఒకదానిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయవచ్చు లేదా బీఎల్‌ఓ/ఈఆర్వోలకు అందజేయవచ్చని అధికారులు తెలిపారు.
వార్తలు
ఓటర్ల జాబితా సవరణ.. ఓటర్లకు నోటీసులు జారీ


