WGL: పెద్ద విగ్రహం తొలగింపు నేపథ్యంలో పట్టణంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బస్టాండు కూడలి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంతాల్లో పోలీసు భద్రత కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిఘా కొనసాగిస్తున్నారు. పట్టణంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ భద్రతను కొనసాగించడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.
తెలంగాణ
VIDEO: నర్సంపేటలో కొనసాగుతున్న పోలీసు బందోబస్తు


