PDPL: రామగుండం కార్పొరేషన్ 29వ డివిజన్ ఆదర్శనగర్‌లో నూతన పైపులైన్ పనులను కార్పొరేటర్ నిమ్మరాజుల రజిని, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదునూరి హరిప్రసాద్ ఆదివారం ప్రారంభించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా మెరుగైన నీటి సరఫరా అందించడమే లక్ష్యమని తెలిపారు. డివిజన్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
తెలంగాణ
ఆదర్శనగర్‌లో నూతన పైపులైన్ పనులు


