JN: పట్టణంలోని జయశంకర్‌నగర్ కాలనీలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను టార్గెట్ చేసిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. బాధితురాలి కేకలతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు
తెలంగాణ
VIDEO: జనగామలో చైన్ స్నాచింగ్ కలకలం


