AKP: నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని మురికి కాలువలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. మురుగునీరు నిలిచిపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగలు పెరిగి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధుల వ్యాప్తి ముప్పు ఉండటంతో అధికారులు వెంటనే కాలువలను శుభ్రం చేసి, మురుగునీరు సక్రమంగా పారేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మురుగు సమస్య


