హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమరావతి ఛాంపియషిప్‌కు తిరుపతి సిద్ధం

TPT: తిరుపతిలో ఈనెల 24న ఎన్టీఆర్ తారకరామ గ్రౌండ్‌లో జరగనున్న క్రీడా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి వేదిక, మౌలిక వసతులు, భద్రత, పార్కింగ్, తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లను శాప్ ఛైర్మన్ రవి నాయుడు అధికారులతో కలిసి సమీక్షించారు. క్రీడాకారులు, అతిథులు, ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఏర్పాటు పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు.