శ్రీకాకుళం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణం చేపట్టేందుకు చర్యలు మరింత వేగవంతమయ్యాయి. ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ కోసం 1,642 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఈ భూసేకరణకు రూ.246 కోట్లు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రాజెక్టుకు సంబంధించి తుది అనుమతుల విషయమై ఈనెల 25న ఢిల్లీలో కీలక సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ఎయిర్‌పోర్ట్.. ఈనెల 25న సమావేశం


