KRNL: ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పూజారి ప్రభు స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు, పూజలు చేపట్టారు. ఆలూరు టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
మొలగవల్లిలో వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ


