KMM: రఘునాధపాలెం మండలం జింకల తండా గ్రామం వద్ద స్వామి నారాయణ గురుకుల పాఠశాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. భారతదేశ ఔన్నత్యం విలువను ప్రపంచానికి చాటేలా స్వామి నారాయణ గురుకుల పాఠశాల ఉంటుందని మంత్రి తెలిపారు. సంస్కారవంతమైన చదువు దేశ సంస్కృతి సాంప్రదాయాలను చాటేలా నాణ్యమైన విద్య అందిస్తుందని తెలిపారు.
తెలంగాణ
'సంస్కారవంతమైన చదువు సంస్కృతిని చాటుతుంది'


