హైదరాబాద్: 28°C
తెలంగాణ

ర్యాపిడో సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే

WNP: జిల్లాలో ర్యాపిడో సర్వీసులను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజలు ర్యాపిడో సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని MLA సూచిస్తూ, సేవల విస్తరణతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందన్నారు.