KMM: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంల తయారీలో డ్వాక్రా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. కస్తూర్బా, గిరిజన, బీసీ సంక్షేమ పాఠశాలల్లో 20,634 మంది విద్యార్థులకు 19,850 యూనిఫాంలు కుట్టగా, 19,580 పంపిణీ చేశారు. ZP, ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలల్లో 15 వేల యూనిఫాంలు కుట్టి, 13 వేలు పంపిణీ చేశారు.
తెలంగాణ
యూనిఫాంల తయారీలో మహిళల హవా..!


