హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తెరిస్సా సేవలు మరువలేనివి'

NRPT: మదర్ తెరిస్సా బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు మరువలేనివని మరికల్ సర్పంచ్ చెన్నయ్య అన్నారు. బుధవారం తెరిస్సా జయంతిని పురస్కరించుకొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం పండ్లను పంపిణీ చేశారు. వార్డు సభ్యులు చంద్రశేఖర్, తిరుపతయ్య, రాజమనేమ్మ, ఉప సర్పంచ్ ఖాజా, సింగల్ విండో డైరెక్టర్ రాజు, జోగు రామస్వామి, ఉన్నారు.