BHNG: యాదగిరిగుట్టలోని అయ్యప్ప దేవాలయంలో బుధవారం పడిపూజ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గణపతి, కుమారస్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్పస్వామికి పంచామృతాభిషేకాలు చేసి, శరణు ఘోష పాడుతూ పడిని వెలిగించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: అయ్యప్ప దేవాలయంలో పడిపూజ


