KMM: ప్రభుత్వ ITIలో వివిధ ట్రేడుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు ఈనెల 29నుంచి సెప్టెంబర్ 5వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు బుధవారం ప్రిన్సిపాల్ జి.సక్రు తెలిపారు.ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా ఐటీఐ కార్యాలయానికి హాజరై ప్రవేశం పొందవచ్చన్నారు.ప్రవేశ రుసుము రూ.100 ఉంటుందని అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఈ నెల 29 నుంచి స్పాట్ అడ్మిషన్లు: ప్రిన్సిపాల్


