హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డు దుస్థితిపై గ్రామస్తుల ఆవేదన

BDK: అశ్వాపురం మండలంలోని చింతిర్యాల రోడ్డు పెద్ద పెద్ద వాహనాల రాకపోకలతో పూర్తిగా ధ్వంసమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా పనులు ప్రారంభించలేదన్నారు. రోడ్డు దుస్థితితో ప్రజలు, మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.