BHPL: వ్యవసాయ భూముల్లో సాగు వివరాలను నమోదు చేసే ప్రక్రియపై రైతులు శ్రద్ధ వహించాలని సుల్తాన్‌పూర్ AEO దివ్య సూచించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలనకు వచ్చిన సమయంలో రైతులు సహకరించి భూమి, సాగు పరిస్థితులకు సంబంధించిన సమాచారం అందించాలని కోరారు. భవిష్యత్‌లో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు నమోదైన వివరాలు ప్రామాణికంగా ఉంటాయని తెలిపారు.
తెలంగాణ
'పంటల నమోదుపై రైతులు శ్రద్ధ వహించాలి'


