MDK: ఈద్ మిలాద్-ఉన్-నబి పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా ముస్లిం సోదరులకు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ డి. వి. శ్రీనివాస రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగ ప్రతి ఇంటా శాంతి, సామరస్యం, సంతోషాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు. శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు పోలీస్ శాఖకు ఎల్లప్పుడూ సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు.
తెలంగాణ
మిలాద్-ఉన్-నబి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ


