హైదరాబాద్: 28°C
తెలంగాణ

తానూర్ మార్కెట్‌లో పెరిగిన ఉల్లి ధర

NRML: తానూర్ కూరగాయల మార్కెట్‌లో టమాటా ధరలు తగ్గగా, ఉల్లి ధర కిలో రూ.60కి చేరింది. ఉల్లి ధర పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శ్రావణ మాసం ప్రభావంతో మటన్, చికెన్ విక్రయాలు తగ్గాయని వ్యాపారులు తెలిపారు.