NZB: టీజీఈజేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్‌లో ధర్నా చేపట్టనున్నట్లు మంగళవారం వివరించారు. ఆరు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని.. రెండో పీఆర్సీ అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ప్రతినెలా రూ. 2 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ను వెంటనే అమలు చేయాలన్నారు.
తెలంగాణ
రేపు టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ధర్నా


