GDWL: అయిజ మండలం ఉప్పల గ్రామంలో మంగళవారం ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా మహేంద్ర ఎన్నికయ్యారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, దళిత క్రిస్టియన్ల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మార్పీఎస్ నిరంతరం పోరాడుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో దేవన్న, దానమయ్య, దావీదు, గోపాల్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఉప్పలలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక


