హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 30న జిల్లా స్థాయి సైకిల్ పోటీలు

NRPT: మక్తల్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ కుంటలో ఈనెల 30న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థాయి సైకిల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి గోపాలం తెలిపారు. 8 నుంచి 11 సంవత్సరాల లోపు బాలబాలికలు పాల్గొనవచ్చన్నారు. ఇందులో ఎంపికైన వారు సెప్టెంబర్ 12, 13 తేదీలలో హైదరాబాద్ బండ్లగూడలో జరిగే ప్రథమ క్యాడేట్ జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు.