హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు

MBNR: పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ వివిధ పోస్టులకు వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. 2022–2026 మధ్య SSC, ఇంటర్, ITI, B.Sc, B.Pharmacy, B.Tech, M.Sc, B.Com, B.Sc కంప్యూటర్స్ ఉత్తీర్ణులు హాజరుకావచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 27న ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావాలని అధికారి డా.ఎస్.ఎన్.అర్జున్ కుమార్ తెలిపారు.