WGL: జిల్లాలో సంచలనం సృష్టించిన డా.ప్రీతి ఆత్మహత్య కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గణేశ్ ఆనంద్‌ను నియమించింది. కేసు విచారణ ఈ నెల 11న ప్రారంభం కాగా,ఇప్పటివరకు ఆరుగురు సాక్షులను విచారించారు. ప్రీతి తండ్రి అభ్యర్థన మేరకు ప్రత్యేక పీపీని నియమించినట్లు అధికారులు తెలిపారు. ఇకపై ప్రతి గురు, శుక్రవారం కేసు విచారణ జరుగుతుంది.
తెలంగాణ
ప్రీతి ఆత్మహత్య కేసులో పీపీ నియామకం


