హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసుక జీవో జారీపై అయోమయం

MNCL: కేంద్ర ప్రభుత్వం ఇసుక జీవోను జారీ చేయకపోతే మండల అభివృద్ధి నిలిచిపోయినట్టేనని జన్నారం(M) ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జన్నారం కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఉండటంతో 9 కిలోమీటర్ల పరిధిలో ఇసుక సేకరణపై నిషేధం ఉంది. ఇందిరమ్మ ఇళ్లు, రోడ్లు, తదితర వాటి నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.