PDPL: సింగరేణి గనుల్లో ప్రమాదాలు, కాలుష్య ప్రభావంతో అనారోగ్యానికి గురైన కార్మికులను మెడికల్ బోర్డు ద్వారా అన్‌ఫిట్‌గా ప్రకటించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి డిమాండ్ చేశారు. కార్మికుల ఆరోగ్యం, భద్రతకు యాజమాన్యం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
'అనారోగ్య కార్మికులను అన్‌ఫిట్‌గా ప్రకటించాలి'


