MBNR: జడ్చర్ల నేతాజీ చౌరస్తాలో మహనీయుని విగ్రహం కనిపించకుండా వ్యాపారులు ఇష్టారాజ్యంగా బ్యానర్లు కట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విగ్రహానికి అడ్డుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి మహనీయుల విగ్రహాలను కప్పి వేసేలా బోడులు పెట్టిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
అడ్డుగా ఫ్లెక్సీలు.. పట్టించుకోని అధికారులు


