హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశాంతంగా వేడుకలు నిర్వహించాలి: DCP

 MDCL: మిలాద్ ఉన్ నబీ వేడుకలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని కుత్బుల్లాపూర్ DCP కోటిరెడ్డి ముస్లిం మత పెద్దలకు సూచించారు. మంగళవారం ఆయన ACP బాలగంగిరెడ్డితో కలిసి జగద్గిరిగుట్ట ఠాణాను సందర్శించారు. ఈ మేరకు ముస్లిం మతపెద్దలతో సమావేశమై వారికి పలు సూచనలు చేశారు. విభేదలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఊరేగింపునకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను పరిశీలించారు.