VKB: తాండూరు నియోజకవర్గంలో SIR ఫేజ్-1లో ఓటర్ల సవరణ ప్రక్రియలో నెలకొన్న సమస్యలను అధిగమించి చివరి ఓటు చేర్పించి వరకు నిర్విరామంగా ముందుకు సాగుతామని MLA మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని శ్రీ కన్వెన్షన్‌లో SIR ఫేజ్-2 సమీక్షలో TPCC ఉపాధ్యక్షులు జగదీష్ తో కలిసి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. BLAలు మరింత కష్టపడి ఫేజ్-2 ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ
'ఫేజ్-2 ప్రక్రియను విజయవంతం చేయాలి'


