BDK: బూర్గంపాడు మండలం సారపాక ఈస్ట్ గేట్ వద్ద బుధవారం లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
తెలంగాణ
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ.. డ్రైవర్‌కు గాయాలు


