హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై చెత్తాచెదారం.. ఇబ్బందుల్లో ప్రజలు

MLG: పట్టణంలోని రోడ్డుపై చెత్తాచెదారం పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ వార్డు సభ్యుడు హనుమంతు సోమవారం ప్రజావాణిలో అధికారులకు అర్జీ సమర్పించారు. సమస్యపై గతంలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని కోరారు.