హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా సుధాకర్

MHBD: బీజేపీ ఓబీసీ మోర్చా జనగామ జిల్లా ఉపాధ్యక్షుడిగా పెద్దవంగర మండలంలోని అవుతాపురం గ్రామానికి చెందిన బొమ్మరబోయిన సుధాకర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ కోసం తాను చేస్తున్న సేవలను గుర్తించి, జిల్లా పదవి అప్పగించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తన నియమకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా, మండల నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.