PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో బుధవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 147.02 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టులో 17.4525 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, 5,544 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దిగువకు 395 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇందులో హెచ్ఎండబ్ల్యూఎస్‌కు 274, ఎన్‌టీపీసీకి 121 క్యూసెక్కులు కేటాయించారు. 62 గేట్లలో ఒక్కటీ తెరవలేదు.
తెలంగాణ
VIDEO: ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 5,544 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో


