హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోమగూడెంలో రోడ్ల మరమ్మతులకు శ్రీకారం

MNCL: సోమగూడెం గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు నేషనల్ హైవే టోల్‌గేట్ నిర్వాహకులతో మాట్లాడి తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టారు. సర్పంచ్ పొన్నాల మౌనిక కనకరాజు, ఉప సర్పంచ్ ముట్టె విజయ భూమయ్య ఆధ్వర్యంలో అండర్‌పాస్, చల్ల మల్లన్న గుడి పక్కన ఉన్న రహదారులతో పాటు మరో మూడు చోట్ల ఈ పనులు నిర్వహించారు.