మెదక్ జిల్లాలో హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక లోగో, బ్రాండింగ్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన తొలి టూరిజం అభివృద్ధి కమిటీ సమావేశంలో 10 అంశాలపై చర్చించారు. ఏడుపాయలలో రూ.7 కోట్లతో 12 కాటేజీల నిర్మాణం, మెదక్ కోట వద్ద పార్కింగ్, సెక్యూరిటీ, గైడ్లు, ఫుడ్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
తెలంగాణ
మెదక్ పర్యాటక రంగానికి కొత్త రూపు


