హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అక్రమ రేషన్ బియ్యం పట్టివేత..!

BHPL: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచి అక్రమంగా రేషన్ బియ్యంను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని బుధవారం సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. దీంతో బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.