NRPT: మరికల్ మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం నుండి కోయిలకొండ వీరభద్ర స్వామి దేవాలయం వరకు బుధవారం యువకులు పాదయాత్ర చేశారు. కోయిలకొండ వీరభద్రేశ్వర స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం కానున్నారు. సురేష్, వెంకటేష్,చంద్రశేఖర్, నర్సింలు, మొగిలి, మహేందర్, రాము, రమేష్, బాల్రెడ్డి రాకేష్, యువకులు ఉన్నారు.
తెలంగాణ
కోయిలకొండకు యువకుల పాదయాత్ర


