BDK: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పరస్పరం చేసుకుంటున్న వ్యక్తిగత విమర్శలు, దూషణలను తక్షణమే నిలిపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలెం కోటి ఇవాళ డిమాండ్ చేశారు. ఇద్దరూ ఆదివాసీ సమాజానికి చెందిన నాయకులై ఉండి, ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఒకరిపై ఒకరు సవాళ్లు, విసురుకోవడం బాధాకరమన్నారు.
తెలంగాణ
'వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి'


