MBNR: భూత్పూర్ మండలం షేర్‌పల్లి గ్రామంలో మంగళవారం రాత్రి బోనాల ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వద్ద షార్ట్‌సర్క్యూట్ జరిగింది. ఈ ఘటనలో పలువురు గ్రామస్థులు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తహశీల్దార్ కిషన్ నాయక్ గ్రామాన్ని సందర్శించారు.
తెలంగాణ
బోనాల పండుగలో అపశృతి.. 15 మందికి గాయాలు


