MBNR: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా ఉడిత్యాల లో 21.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొల్లూరు 6.5 మి.మీ, దోనూర్ 5.5 మి.మీ, బాలనగర్ 4.8 మి.మీ, హన్వాడ 3.0 మి.మీ, సేరి వెంకటాపూర్ 2.5 మి.మీ, చిన్న చింతకుంట 1.8 మి.మీ, రాజాపూర్, దేవరకద్ర 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.
తెలంగాణ
జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు ఇవే.!


