RR: ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో నీటి ఎద్దడి తీవ్రమవుతుందన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. పాడి పశువులను పోషించలేమనే భయంతో వాటిని విక్రయిస్తున్నారు. మాల్ సంతకు వారానికి 500కుపైగా పశువులు వస్తుండగా, సగానికిపైగా కబేళాలకు తరలుతున్నాయి. గున్‌గల్, చౌదర్‌పల్లి, గడ్డమల్లయ్యగూడ, నల్లవెల్లి గ్రామాల్లో శాస్త్రవేత్తలు నీటి పొదుపుపై అవగాహన కల్పిస్తున్నారు.
తెలంగాణ
ఎల్‌నినో భయంతో పెరుగుతున్న పశువుల విక్రయాలు


