VKB: జిల్లాలో తాండూరు పట్టణం వ్యాపార కేంద్రంగా పేరుగాంచింది. HYD, మహబూబ్‌నగర్, చించోళి, జహీరాబాద్ తదితర ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో వచ్చివెళ్తుంటారు. రద్దీకి తగ్గట్లు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.
తెలంగాణ
బస్సుల సంఖ్యను పెంచాలని ప్రయాణికుల డిమాండ్


