హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు

NGKL: శ్రీశైలం ప్రాజెక్టు బుధవారం ఉదయం నాటికి నీటిమట్టం 874.80 మీటర్లకు చేరిందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215.810 TMCలు కాగా, ప్రస్తుతం 162.819 TMCల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 20,144 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో రూపంలో 48,765 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.