MBNR: బాలానగర్ మండల కేంద్రం సమీపంలోనే ఓ పెట్రోల్ బంకు సమీపంలో మంగళవారం రాత్రి రెండు వాహనాలు ఢీకొని కారు పూర్తిగా దెబ్బతింది. వెనకనుంచి వచ్చిన లారీ ముందున్న కారును ఢీకొట్టగా కారు ముందున్న ఉన్న కంటైనర్ ఢీ కొట్టింది. రెండు వాహనాల మధ్య కారు ఇరుక్కోవడంతో పూర్తిగా దెబ్బతింది. బాధితుడి ఫిర్యాదు మేరకు..PSలో లారీ డ్రైవర్ సాజిద్ పై కేసు నమోదు అయ్యింది.
తెలంగాణ
నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. డ్రైవర్‌పై కేసు నమోదు


