హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య!

SRPT: కోదాడ మండలం ద్వారకుంట రోడ్డు ప్రమాదంలో ఇవాళ ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసందే. ఈ ప్రమాదంలో మరొకరు మృతి చెందినట్లు, ఇద్దరు విషమంగా ఉన్నట్లు, 20 మందికి తీవ్ర గాయాలు అయినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. మృతులలో ఐదుగురు మహిళలు, ఒకరు పురుషుడుగా గుర్తించారు. డ్రైవర్ బస్సును మితిమీరిన వేగంగా నడపడమే ఈ ప్రమాదానికి కారణం అని తెలిపారు.